ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల జోరు పెరుగుతుంది. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. నిన్నటి నామినేషన్ పక్రియ కూడా మొదలైంది.నాయకులు కూడా ఎవరి నోరును బట్టి వాళ్ళు రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం కీలక వ్యాఖ్యలు చేశారు.ఏ 1 జగన్ రెడ్డి, ఏ-2 విజయసాయి రెడ్డి బెయిల్పై వచ్చి బయట తిరుగుతున్నారు. వైసీపీ నేతలు దానిని గుర్తుంచుకొని నోరు అదుపులో పెట్టుకొంటే మంచిది. రాజ్యాంగ వ్యవస్థలపై నోరు పారేసుకొంటే మీకే తలనొప్పులు. అంటూ అన్నారు..