దేశం కోసం తన జీవిత సర్వస్వాన్ని, ప్రాణాలను అర్పించిన గాందీజీ ఆశించిన పల్లెలు ఇవేనా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.పల్లెలు మళ్లీ వెలగాలని, అప్పుడే దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలకు అర్థం ఉందని బాబు అన్నారు.నిన్న చిత్తూరు మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్ర బాబు మాట్లాడారు..గాంధీజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బలవంతపు ఏకగ్రీవాలు జరిగిన ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు జరిపించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోరారు..