పేజీలు తిరగేస్తే మరణించడం గ్యారెంటీ అని పేర్కొన్నాడు. వాల్‌పేపర్ ఏంటి? పుస్తకం ఏంటి? పేజీలు తిరగేస్తే మరణించడం ఏంటి? అనే సందేహాలు వస్తున్నాయి కాదు..ఆర్సెనిక్ అనే రసాయన మూలకం ఎంతో ప్రమాదకరం. ఎక్కువమొత్తంలో ఇది మన శరీరంలోకి వెళ్తే ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అలాంటి రసాయనం తో తయారు చేసిన వాల్ పేపర్స్ ను పాత కాలంలో వాడే వాల్లట అమెరికాలో ప్రజలు ఇంట్లో అలంకరణ కోసం బాగా ఉపయోగించేవారు. ఆ వాల్పేపర్స్లో ఉన్న ఆర్సెనిక్.. గాలి ద్వారా లేదా వాల్‌పేపర్‌ను తాకడం వల్ల మనుషుల చేతుల నుంచి శరీరంలోకి వెళ్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లితుందని గుర్తించారు.