చిత్తూరు డివిజన్ పరిధిలోని 20 మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 454 గ్రామ పంచాయతీలకు 2,890 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అత్యధికంగా బంగారుపాలెం మండలంలో 309 నామినేషన్లు దాఖలవగా... అత్యల్పంగా పాల సముద్రం మండలంలో 69 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు స్థానాలకు మొత్తం 6,821 నామినేషన్లు దాఖలయ్యాయి