ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు డ్రమ్ములో పడి మృత్యువాత పడిన ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం లో వెలుగులోకి వచ్చింది.