ఇందుకు స్పందించిన కొడాలి నాని టిడిపి నేతలపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని... రాజకీయ లబ్ది కొరకు తమపై తామే దాడులు జరుపుకుంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ... ఈ నాటకాలు ఆడటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండబోదని, ప్రజలు అంత అమాయకులు కాదని వ్యాఖ్యానించారు కొడాలి నాని.