ఇటీవలే ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికను వేధించి చివరికి అత్యాచారం చేసే పురుగుల మందు తాగించి హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది.