వాలెంటైన్స్ డే రోజు గెలిచిన వాళ్లకు మాత్రమే.. యునైటెడ్ స్టేట్స్ లోని కంబర్లాండ్ దేశంలోని క్రాస్ విల్లే లోని పవర్స్ లా ఫర్మ్ ఇందుకు కంటెస్ట్ ను నిర్వహిస్తోంది. ఈ పోటీలో గెలిచిన విజేతకు మాత్రం ఉచితంగా డైవర్స్ సర్వీసును గిఫ్టుగా అందిస్తుంది. కోర్టుకు అయ్యే ఖర్చులు ఆ సంస్థ భరిస్తుంది.ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన సంస్థ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆర్థిక సమస్యలు అందరినీ చుట్టుముట్టాయని, వ్యక్తిగతంగా చాలామంది కష్టాలపాలయ్యారని పేర్కొంది.