ప్రపంచంలో అత్యంత మురికి వ్యక్తి ఎవరంటే అమూ హజీ వైపు వేలు చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు... సుమారు 65 ఏళ్లుగా ఆయన స్నానం అంటే ఎంటో తెలియక పోవడం.గమనార్హం. అతనికి నీళ్ళు అంటే భయం అందుకే స్నానం చేయలేదట.. అతని దగ్గర వాసన వస్తుందని అతన్ని అందుకే అతన్ని ఊరికి చివరన ఉంచారు.