అనంతలో వైసీపీ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.జిల్లా ఇన్ ఛార్జి మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల జిల్లా నేతలతో సమావేశమై పలు సూచనలు చేయడమే కాకుండా విబేధాలపై వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విబేధాలు పక్కన బెట్టి అన్ని చోట్ల సింగిల్ నామినేషన్ ఉండేలా చూడాలని ఆదేశించారు.