మరి కొద్దీ రోజుల్లో తిరుపతి లో లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు కొద్దిరోజుల్లో నోటిఫికేషన్ జారీ కానుందన్న వార్తలతో జగన్ ప్రభుత్వానికి ఆ నియోజకవర్గంపై ఒక్కసారిగాప్రేమను కురిపిస్తున్నారు.ఇప్పటి వరకూ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై శీతకన్ను వేస్తూ వచ్చిన సర్కారు.. ఇప్పుడు ఉప ఎన్నికలు సమీపిస్తుండడంతో నిధుల వర్షం కురిపించబోతోంది.