చిత్తూరులో ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. గట్టిగా పోటీ ఇచ్చిన టీడీపీ , వైసీపీ పార్టీలతో పాటుగా బీజేపి, జనసేన పార్టీ అభ్యర్థులు కూడా గెలుపొందారు. విషయానికొస్తే.. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జనసేన మద్దతు అభ్యర్థులు ఒక్కోటి చొప్పున సర్పంచ్ స్థానాన్ని గెలుచుకున్నారు.