నగిరి లో బీకర కుప్పం మండలంలో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ పంచాయతీ సర్పంచ్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడ్డారు. ప్రధానంగా టీడీపీ, వైసీపీ మద్దతుదారుల నడుమ పోటీ జరిగింది. ఎవరికి వారు గెలుపు సవాల్‌గా తీసుకుని ప్రచారం చేశారు. అయితే లెక్కింపులో ఇద్దరికీ సమానంగా రావడంతో మరోసారి ఎన్నికల లెక్కింపును చేపట్టారు. ఈ మేరకు టీడీపీ మద్దతు దారుడికి విజయం దక్కింది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి కనపడుతోంది. రెండో విడత ఎన్నికల్లో ఏ పార్టీ జెండాను పాతుందో చూడాలి..