ఆర్ధిక సంక్షోభ పరిస్థితి మళ్లీ దేశంలో కనిపించకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వం మరో కీలక ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కృత్రిమ మేధ సహాయంతో సరికొత్త పోర్టల్ శ్రామిక్ శక్తి మంచ్‌కు రూపకల్పన చేసింది. దీనిద్వారా కార్మికులు తమ సొంత రాష్ర్టాల్లోనే ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయో.. తాము అందుకు అర్హులమో కాదో.. అనే విషయాన్ని యాప్ లో తెలుసుకోవచ్చు.