ప్రభుత్వం ముందే అనుకున్నట్లు రాష్ట్రంలో ఏకగ్రీవాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరులో టీడీపీ కి షాక్ ఇస్తున్నాయి. విషయానికొస్తే.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఇలాకలో వైసీపీకి తిరుగులేదని నిరూపించారు. ఎలాగంటే పెద్దిరెడ్డి స్వస్థలం సదుంలో అన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఏకంగా 18 పంచాయతీలు, 172 వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు.