చిత్తూరు జిల్లాలో మదనపల్లి, పుంగనూరు,తిరుపతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమని ఆయా పార్టీలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. పంచాయితీ ఎన్నికల లో ప్రచారం జోరు పెంచిన టీడీపీ శ్రేణుల్లో ఈ ఎన్నికలు టెన్షన్ ను కలిగిస్తున్నాయి. జిల్లాలో కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్ సర్వం సిద్ధం చేస్తుంది. జిల్లాలో తిరుపతి,చిత్తూరు రెండు కార్పొరేషన్లు ఉన్నాయి.ఐదు మున్సిపాలిటీలు.. పలమనేరు, పుంగనూరు, పుత్తూరు,నగరి,మదనపల్లె ఉండగా,తిరుపతి కార్పొరేషన్ కు 2007 తరువాత ఎన్నికలు ...తిరుపతి కార్పొరేషన్ 50 వార్డులకు ఇప్పటికే ఇరవైఐదు వైకాపా కి ఏకగ్రీవం అయ్యాయి. మున్సిపాలిటీలు..పుంగనూరు లోని 31 వైకాపా ఏకగ్రీవం...మదనపల్లెలో 35 వార్డులకు 32 ఏకగ్రీవం అయ్యాయి. రానున్న ఎన్నికలు టిడిపిని గట్టెక్కిస్టాయా? లేదా పంచాయితీ ఎన్నికల పరంపర కొనసాగుతోందా? చూడాలి..