మున్సిపల్ ఎన్నికల పై కడప , కర్నూల్ జిల్లాల్లోని కలెక్టర్లకు ఫిర్యాదులు వచ్చి పడుతున్నాయి..రాయచోటి, పులివెందుల, మైదుకూరు నియోజవర్గాల లో జరుగుతున్న అక్రమాల పై ఫిర్యాదులు అందాయి. గతంలో నామినేషన్ వేయలేక పోయిన వాళ్ళు ఈ ఏడాది నామినేషన్ వేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు 60కి పైగా ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికలు ఎలాంటి గొడవలకు దారి తీస్తాయో చూడాలి..