చిత్తూరు జిల్లాలో పలు చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. కుప్పం, నారావారిపల్లెలో రిగ్గింగు, డబ్బు , మద్యం పంపిణీ చేశారు. ఈ విషయం పై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది..పోలీసులు కలగజేసుకోవడంతో గొడవలు సర్దుమనిగాయి..