ఇప్పటికీ వరకు జిల్లాల్లో ఎన్నికల ఫలితాలను చూస్తే వైసీపీ జోరు కొనసాగుతుంది...చిత్తూరు లో ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ లో టీడీపీ కి తక్కువ ఓట్లు నమోదు అయ్యాయి.అయితే మూడు విడతల్లో జరిగిన సీన్ రిపీట్ అయ్యింది. చిత్తూరు జిల్లాలోని పలు నియోజవర్గాల్లో ఫ్యాన్ స్పీడ్ కొనసాగుతుంది..25వైసీపీకి,10 టీడీపీకి అనుకూలంగా వచ్చాయి. టీడీపీ పోటీకి సిద్ధమవుతుంది.ఇక జనసేన ఖాతా తెరవలేదు..