నవ దంపతులు రక్తదానం చేసి ప్రాణ దాతలు అయ్యారు. ఓ యువతి ప్రాణాలు కాపాడటానికి కొత్తగా వివాహం చేసుకున్న జంట పెళ్లి రోజునే రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచింది. ఆపదలో ఉన్న యువతి కోసం రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న వధూవరులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నూతన జంట రక్తదానం చేసిన విషయాన్ని ఉత్తర్ప్రదేశ్ పోలీస్ ఆశీష్ మిశ్రా సోషల్ మీడియా వేధిక గా పంచుకున్నారు.