మరో రెండు అద్భుతమైన పథకాలతో పేద ప్రజలకు శుభవార్త ను అందించింది ఏపీ సర్కార్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక పథకాలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఈరోజు రెండు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి సి ఐ డి ఎస్ పరిధిలో నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలు పూర్తి చేయడానికి గాను సిఆర్డిఏ కి మూడు వేల కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ ఇచ్చేటువంటి ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.