ప్రముఖ ఈ - కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ ఎప్పటికప్పుడు కస్టమర్లను పెంచుకుంటూ పోవాలని భావిస్తున్నది. అందుకోసం వరుసగా ఎలెక్ట్రానిక్ వస్తువుల పై భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నారు..ఈ ఆఫర్లు ఈ రోజు ప్రారంభం కాగా, 28 వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. 'సమ్మర్ అప్లయన్స్ ఫెస్టివల్' పేరుతో వోల్టాస్, ఎల్జీ, డాకిన్, వర్ల్ఫూల్, శామ్సంగ్, సింఫనీ, గోద్రేజ్, కంపెనీలకు చెందిన బ్రాండ్లపై అమెజాన్ పెద్దమొత్తంలో రాయితీలను ప్రకటించింది.