అప్పుడు సార్వత్రిక ఎన్నికలు, ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు టీడీపీకి పెద్ద షాక్ ఇచ్చాయి. నిన్న జరిగిన పంచాయితీ ఎన్నికలు మరి దారుణంగా తయారైంది.. దాంతో ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది.30 మందికి పైగా సిట్టింగ్ కార్పొరేటర్లు పోటీకి వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. మార్చి 2, 3 తేదీల్లో ఉపసంహరణ ప్రక్రియ పూర్తయితే అసలు పోటీలో ఎవరైనా ఉంటారా అనే ప్రశ్న టీడీపీ నేతలను తొలచి వేస్తుంది.