ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది.. ఎక్కడ చూసినా ఒకటే మాట ఎన్నికల్లో ఏ పార్టీ విజయాన్ని అందుకుంటుంది. తిరుపతి లో రాజకీయ నాయకుల విషయం మాములుగా లేదు. పేద , ధనిక అని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నామినేషన్ వేస్తోనున్నారు.. అదే ఒకరి జీవితాన్ని చిదిమేసింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతిలోని పీజీఆర్ ధియేటర్ పక్కన ఉన్న టీ దుకాణంపై నగర పాలక సంస్థ సిబ్బంది దాడులు నిర్వహించారు.