ప్రైవేట్ జాబ్ చేసుకునే గంగూళీ 2014లో నిర్జాష్ అనే పేరుతో ముకుంద్‌పూర్‌లో టీ స్టాల్ ప్రారంభించాడు. కానీ ఇక్కడ ఒక కప్పు టీ 1000 రూపాయలు. అవును మీరు విన్నది నిజమే..పశ్చిమ బెంగాల్‌లోని ఓ రోడ్డు పక్కన ఉంటుంది. కొల్‌కతాకు చెందిన పార్థ ప్రతీం గంగూళీ అనే వ్యక్తి తన టీ స్టాల్లో వందకు పైగా వెరైటీ టీలను విక్రయిస్తున్నాడు.వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే ఈ టీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట.