బీజేపి నేతలు మాత్రం వైసీపీ దౌర్జన్యాలకు కాలు రువ్వుతున్నారని ఆరోపిస్తున్నారు. నామినేషన్ల నుంచి ఇప్పటి వరకు అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతూనే వచ్చారని భాజపా రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు బాలకృష్ణయాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చలపతి ఆరోపించారు. ఇలాంటి ఎన్నికలు చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. కడప ప్రెస్‌క్లబ్‌లో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు