మార్చి 6 నుంచి 10వ తేదీ వరకు క్వారీ ఫార్వర్డ్ ఆప్షన్ విధానం ప్రవేశ పెట్టింది. అంటే ఫిబ్రవరి, మార్చి రేషన్ ఒకే సారి పొందే అవకాశాన్ని పౌర సరఫరాల శాఖ కల్పించింది. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఈ ఒక రోజు రేషన్ పంపిణీకి విరామం ఇవ్వనున్నారు. అయితే అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఈ రేషన్ పంపిణీ కొనసాగనున్నది.. ఇలా చేయడం వల్ల వ్యాన్ వచ్చిన సమయంలో అందుబాటు లేకపోయినా కూడా వచ్చే నెలలో తీసుకోవచ్చు . గ్రామాల్లో ఉండే వాళ్లకు ఈ పథకం బాగా ఉపయోగ పడుతుంది. ఈ ఆలోచన కొంతవరకు బాగుండటంతో మున్సిపల్ ఎన్నికల్లో జనం వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.. మళ్లీ జగన్ ఖాతాలో రికార్డ్ పడబోతోంది.