కుంకుమ లో క్వాలిటీ లేదని పెళ్లిని ఆపేశారు. అవును మీరు విన్నది నిజమే..ఈ ఘటన మహారాష్ట్ర లోని ముంబై లో వెలుగు చూసింది.. ముంబై వాసైకి చెందిన నీరజ్ పాటెల్ అనే ఓ ఇంజినీర్‌కు, వాడకు చెందిన ఓ డాక్టర్ అమ్మాయికి కొద్దినెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది.