ఏపి లోని ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ కాలనీలోని ఓ ఇంట్లో ఏకంగా 200 ఓట్లు ఉన్నాయి.9వ వార్డులోని ఇంటినెంబర్ 101-1 నెంబర్ గల ఇంట్లో 213 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఓటర్ల జాబితాను పరిశీలిస్తే ఒకే ఇంటి నెంబర్ తో ఇన్ని ఓట్లు ఉండటం చూసి అధికారులు షాకయ్యారు. మార్కాపురం పట్టణంలోని 9వ బ్లాక్ లో మొత్తం 1732 ఓట్లు ఉండగా 213 ఓట్లు ఒకే ఇంట్లో ఉన్నాయి. దీని వెనుక మార్కాపురంలో చర్చ నియాంశంగా మారింది.