చిత్తూరు జిల్లాలో ఫలితాలను ఒకసారి చూస్తే.. జిల్లాలోని మొదటి రెండు కార్పొరేషన్ ఫలితాలను విడుదల చేశారు. 33వ డివిజన్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మేయర్ టిడిపి అభ్యర్ధి కటారి హేమలత ఆధిక్యం.11వ డివిజన్ లో టిడిపి అభ్యర్థి జయలక్ష్మి ఆధిక్యంలో ఉండగా ..13 డివిజన్లో వైసిపి అభ్యర్ధి బాబు ఆధిక్యం..26వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి చల్ల ముత్తు ముందంజలో ఉండగా,4వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి స్వరూపరాణి ఆధిక్యం.8వ డివిజన్ లో వైసీపీ అభ్యర్థి సన్నీ షర్మిల ప్యారి అధిక్యం..23 డివిజన్ వైసీపి అభ్యర్ధి రాజేష్ బాబు ఆధిక్యం..29 వైసీపి అభ్యర్ధి మురళికృష్ణ ముందంజలో ఉన్నారు. జిల్లాలో టీడీపీ పైచేయి కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఫలితాల లెక్కింపు ముగియనుంది.. ఇలా చూసుకుంటే టీడీపీ హవా కొనసాగుతుంది..