ఏపీలో ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల చూపు తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల మీదే కేంద్రీకృతం అయి ఉంది. ఇందులో భాగంగానే ఒకపక్క టీడీపీ నాయకుడు లోకేష్ తమ పార్టీని గెలిపించుకోవడం కోసం తెగ తిరుగుతున్నారు. మరోవైపు అధికార వైసీపీకి చెందిన 20 మంది మంత్రులు అక్కడ కాన్సంట్రేట్ చేసి అంత చూసుకుంటున్నారు.