కరోనా వైరస్ ఏమని వచ్చిందో కానీ అప్పటినుండి మానవాళి జీవన శైలిని పూర్తిగా కాదు వారి భవిష్యత్తును కూడా రూపు రేఖలు లేకుండా నాశనం చేస్తోంది. ఈ వైరస్ సృష్టిస్తున్న బీభత్సంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ముఖ్యంగా హోటల్స్, థియేటర్లు, షాపింగ్ మాల్స్ ఇలా ఎన్నో కరోనా కారణంగా మూతబడి ఆర్థికంగా కుంగిపోయాయి