హైదరాబాద్: కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డి విజయం సాధించారు. మొట్ట మొదటిసారిగా వైకాపా కేశవరెడ్డిని అధికారికంగా ప్రకటించారు. 20వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఆయన గెలిచారు. వైకాపా ఎమ్మిగనూరుతో బోణీ చేసినట్లు చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: