పెట్రోల్, డీజిల్ ధరలు గత నెల రోజులుగా షాక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క రోజు కూడా తగ్గకుండా భారీగా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా అంతే పెట్రోల్ పై 12 పైసలు, డీజిల్ పై 9 పైసలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం పెట్రోల్ ధర 79.88 పైసలు, డీజిల్ ధర 72.14 పైసలకు చేరింది. 

                         

అయితే ఇంత పెరిగిందా అనుకుంటే.. పెట్రోల్, డీజిల్ ధరలు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాల బెటర్ అని సర్వేలు చెప్తున్నాయి. ఆ సర్వేలు ఏంటి అని అనుకుంటున్నారా ? అవేనండి.. గత సంవత్సరం పెట్రోల్ ధర ఎంత ఉంది ? ఇప్పుడు ఎంత ఉంది ? అనేదానిపై సర్వేలు జరుగుతున్నాయి. 

                

అయితే ఇంకా పెట్రోల్, డీజిల్ ధరలు గత సంవత్సరం పెట్రోల్ ధర 87 రూపాయిలు, డీజిల్ ధర 76 రూపాయిలు ఉన్నట్టు సమాచారం. అయితే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో కంటే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయని.. ఇప్పుడు దాదాపు 10 రూపాయిలు తక్కువ ఉన్నట్టు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

అంటే.. ఈ సంవత్సరం 80 రూపాయిలు ఉంది పెట్రోల్ ధర.. మరి వచ్చే సంవత్సరం 70 రూపాయలకు వస్తుంది ఏమో చూడాలి. ఏది ఏమైనా పెట్రోల్, డీజిల్ ధరలు గత సంవత్సరంకు ఈ సంవత్సరంకు చాలా తేడా ఉంది అనే చెప్పాలి. మరి ఇప్పుడు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి చూడాలి. ఏది ఏమైనా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు 10 రూపాయిలు తగ్గింది అంటే మాములు విషయం కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: