ఈ క్రమంలోనే భారత్ తో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎంతో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి . ఇక ప్రస్తుతం చైనా పాకిస్తాన్ శత్రు దేశాలు ప్రస్తుతం భారత్ సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చైనా చెప్పుచేతల్లో ఉంటూ బానిస దేశం గా మారిపోయిన పాకిస్తాన్ పాలకుల తీరుతో విసిగిపోయిన అక్కడి ప్రజలు బంగ్లాదేశ్ మాదిరిగానే తమకు కూడా స్వేచ్ఛ కల్పించి స్వపరిపాలన చేసుకునే విధంగా భారత్ తమకు సహాయం చేయాలి అంటూ పాకిస్తాన్లో భారత్ కి అనుకూలంగా నినాదాలు ర్యాలీలు కూడా చేపడుతున్న విషయం తెలిసిందే.
ఇటీవలే బెలూచిస్తాన్ ప్రజలు ఏకంగా పాకిస్థాన్ పార్లమెంటులో నరేంద్ర మోడీ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతేకాకుండా బెలూచిస్థాన్ ప్రజలు తమకు భారత్ సహాయం చేయాలి అంటూ ఏకంగా మోడీ బొమ్మలు పట్టుకుని బలుచిస్తాన్ లో ర్యాలీలు నిర్వహించడం ప్రస్తుతం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం బెలూచిస్తాన్ ప్రజలకు సహాయం చేసేందుకు మోడీ ముందుకు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి