తెలంగాణా సిఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా తమకు కావాలంటూ సుధీర్ఘమైన పోరాటం చేసి ప్రత్యేకంగా తెలంగాణాని సొంతం చేసుకున్నాడు. ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణా ని బాగానే అభివృద్ధి చెయ్యడం జరిగింది. అనేక కార్యక్రమాలు చేపడుతూ హైదరాబాద్ ని బాగానే అభివృద్ధి చేశారు. దేశంలోనే రెండవ అతిపెద్ద మెట్రోని కట్టించిన ఘనత సిఎం కేసీఆర్ ది. అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద అమెజాన్ ఆఫీస్ కి వేదికగా హైదరాబాద్ నిలవడానికి కారణం అయ్యారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.ముఖ్యంగా హైదరాబాద్ ని బాగా డెవలప్ చేశారు. ఇక ఇలా రోడ్ల విషయంలో కూడా బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. కేటీయార్, కేసీఆర్ లు కలిసి బాగాలేని రోడ్లని బాగా చేయించి మాములు రోడ్లు లాగా కాకుండా సిమెంట్ రోడ్లు వేయించి బాగా అభివృద్ధి చేశారు.ఇప్పుడు దేశంలోనే నాణ్యత గల రోడ్లు తెలంగాణాలో ఉండటం చాలా గొప్ప విషయం అని తెలంగాణా ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు...

ఇక బంజారా హిల్స్ లో కూడా రోడ్ నెంబర్ 10 లో మంచి సిమెంట్ రోడ్లు వెయ్యడం జరిగింది. అవి కూడా చాలా బాగా డెవలప్ చేశారు. ఇక మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత కూడా రికార్డు స్థాయిలో రోడ్లను మరమ్మతులు చేసి మంచి రోడ్లను వేయించారట. దేశంలో ఏ రాస్త్రం అభివృద్ధి చెయ్యని విధంగా రోడ్లని అభివృద్ధి చేశారట. మంచి రోడ్లని వేశారట. ఇక దేశంలో కెల్లా తెలంగాణా రాష్ట్రంలో మంచి నాణ్యత గల రోడ్లని వేయించడం జరిగిందట. ఇది దేశంలోనే పెద్ద రికార్డు అని సమాచారం అందుతుంది. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ కేసీఆర్ తెలంగాణా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు..ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నారు తెలంగాణా సిఎం కేసీఆర్..

మరింత సమాచారం తెలుసుకోండి: