టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాలంతో పాటు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇంకా ముందుకు వెళుతుంది. ఇప్పటికి ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఇక నుంచి కూడా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మనకి దూరంగా వున్న వాళ్ళతో మాట్లాడాలంటే టెలిగ్రామ్ లు లెటర్ లు రాయాలి. డబ్బులు పంపాలంటే మని ఆర్డర్ చెయ్యాలి. కానీ ఇప్పుడు అలా కాదు టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇప్పుడైతే ఏకంగా స్మార్ట్ ఫోన్ లు వచ్చేసాయి. ఈ స్మార్ట్ ఫోన్లతో మనం ఏమైనా చెయ్యొచ్చు. ఇప్పుడున్న కాలంలో అంతలా మనం అభివృద్ధి చెందాము అంటే అర్ధం చేసుకోండి..ఇక అదే టెక్నాలజీతో చైనా వాళ్ళు కనిపెట్టిన ఫేస్ రికగ్నయిజేషన్ యాప్ ఇప్పుడు మరో దేశానికి ఎంతో ఉపయోగకరంగా మారిందనే చెప్పాలి. ఇక మన పొరుగు దేశం మన ఆసియా దేశం మయన్మార్ లో ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే.


ఇక ఈ ఉద్యమంలో కొంతమంది కీ పాత్ర పోషిస్తున్నారు. అయితే వాళ్ళు ఎక్కడికెళ్లిన కాని ఆశ్చర్యకరంగా చనిపోతూ వున్నారు. అది ఎందుకో తెలీక మయన్మార్ ప్రభుత్వం తల పట్టుకుంటుంటుంది. ఇక మయన్మార్ చేస్తున్న ఉద్యమం కేవలం తమ కోసం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచం కోసమో ప్రపంచాన్ని ఏమైనా చెయ్యాలో అనో కాదు. అందువల్ల చైనా మయన్మార్ కి సలహా ఇచ్చింది. ఈ ఉద్యమంలో కీ పాత్ర పోషిస్తున్న వాళ్ళు ఎలా చనిపోతున్నారో తెలుసుకోడానికి తమ అద్భుతమైన ఫేస్ రికగ్నయిజేషన్ యాప్ ని వాడమని సలహా ఇచ్చి వెళ్లిపోయారు. ఈ యాప్ ద్వారా ఉద్యమకారులు ఎక్కడికి వెళ్తున్నారో సీసి కెమెరాల ద్వారా గుర్తించి ఎలా చనిపోతున్నారో తెలుసుకోవచ్చట.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: