సానియా మీర్జా మాట్లాడుతూ.. విడాకుల సమయంలో తన పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని, తనకు విడాకుల సమయంలో పానిక్(భయం ) అటాక్ వచ్చిన సమయంలో చిన్న చిన్న విషయాలకు కూడా చాలా భయపడిపోయేదాన్ని, తన స్నేహితులతో పాటు బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఫరా ఖాన్ అండగా నిలిచారు అంటూ తెలియజేసింది. ఈ విషయాలను సానియా మీర్జా కొత్తగా మొదలుపెట్టిన టార్చర్ సర్వింగ్ ఇట్ అప్ విత్ సానియా అటు మొదటి ఎపిసోడ్ లో భాగంగా తెలియజేసింది.
ఈ టాక్ షోకి ఫరా ఖాన్ గెస్ట్ గా వచ్చారు.. ఈ టాక్ షోలో సానియా మీర్జా మాట్లాడుతూ ఆరోజు మీరు రాకపోతే నేను ఆ లైవ్ షో కూడా చేసేదాన్ని కాదు చాలా ఒనికి పోతున్నాను.. పర్వాలేదు నువ్వు ఈ షో చేయగలవని చెప్పి ధైర్యాన్ని ఇచ్చారని తెలిపింది. సానియా మీర్జా తన కొడుకు ఒంటరిగా ఉండడం పై మాట్లాడుతూ.. తన కొడుకుకి చాలా ధైర్యాన్ని, గౌరవాన్ని ఇచ్చానని తెలిపారు. ఒంటరి తల్లిగా ఉండడం చాలా కష్టం నువ్వు నీ కెరియర్ లో ఉన్నత శిఖరాలను వ్యక్తిగత అట్టడుగు నుంచే చూసావు ఈ రెండిటిని చాలా ధైర్యంగా ఎదుర్కొన్నావంటూ ఫరా ఖాన్ తెలియజేశారు. సింగిల్ పేరెంట్ గురించి సానియా మీర్జా ను ప్రశంసించారు ఫరా ఖాన్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి