ఒకవైపు సిఐడి విచారణను అడ్డుకోవాలని కోర్టును కోరుతునే మరోవైపు సిఐడి విచారణ వ్యవహారంపై సిబిఐ విచారణ కోరటం నిమ్మగడ్డకే చెల్లింది