ఇంట్లో ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవాలి. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందితే ఆర్థిక సంబంధిత సమస్యలన్నీ తొలుగుతాయని నమ్ముతారు. ఆహారాన్ని వృధా చేయకుండా ఆకలితో ఉన్నవారి ఆకలి తీరిస్తే లక్ష్మీ దేవి ప్రసన్నమవుతుంది.