ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క జీవి ఏదో ఒక సమయంలో కష్టాలను ఎదుర్కొంటారు. మనం వాటన్నింటినీ అధిగమించి ముందుకు ఎలా వెళ్లాలి అనేది కేవలం మన చేతుల్లోనే ఉంటుంది.అయితే ఇలా జీవితంలో విజయం సాధించేందుకు అవసరమయ్యే రహస్యాలను ఆ పరమేశ్వరుడు వెల్లడించారు.