గణేశుని మంత్రాలను పఠించిన అనంతరం లోతైన శ్వాస తీసుకుని పంచభూతాల్లో ఒకరైన వాయుదేవుడిని స్తుతించాలి. ఈ మంత్రం శరీరం రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. ప్రధానంగా శ్వాసకోశ అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే గాలి లేకపోతే భూమిపై జీవితం ఉండదు. అందుకే ఇంత ప్రాముఖ్యత.