శ్రీరామ... ఈ పేరు వింటేనే మనసుకు ఎంతో శాంతి కలుగుతుంది. మనసంతా ఆహ్లాదకరంగా ఉప్పొంగి పోతుంది. మన చుట్టూ ఉన్న ప్రదేశమంతా ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా కనిపిస్తుంది. అంతటి గొప్పతనం ఉంది ఆ శ్రీరాముడి నామానికి. లోక కల్యాణం కోసం అవతరించిన మానవుడు శ్రీరాముడిని పురాణాలు చెబుతున్నాయి