హిందువులు తమ జీవితంలో దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందువల్లనే మన సంస్కృతి, సంప్రదాయాలు , ఆచార వ్యవహారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. జీవితం బాగుండాలని ప్రజలు ఎన్నో రకాల వ్రతాలు, నోములు, పూజలు చేస్తుంటారు.. అలాంటి వాటిలో ఒకటైన సత్యనారాయణ వ్రతం గురించి నేడు తెలుసుకుందాం.