సాధారణంగా హిందువులు ఎక్కువగా నిత్య పూజలు చేస్తుంటారు. కొందరు ఉదయం మాత్రమే చేస్తుండగా మరికొందరు సంధ్యా సమయంలో దీపారాధన చేస్తుంటారు. ఇంకొందరు రెండు పూటలా పూజలు చేస్తుంటారు. అయితే కొందరు ఇక్కడ కొన్ని నియమాలు తెలియక పొరపాట్లు చేస్తుంటారు.