కొన్ని రహస్యాలను ఎవ్వరికీ చెప్పకూడదని పెద్దలు అంటారు. వాటిలో ముఖ్యమైనవి ఇవి. ఆయువు (ఆయుష్షు), విత్తం (డబ్బు), ఇంటి రహస్యం, మంత్రం, ఔషధం, సంగమం, దానం, మానం, అవమానం. ఈ తొమ్మిదింటిని నవ గోప్యాలు అంటారు. వీటిని ఎవ్వరికీ చెప్పకూడదంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: