గర్భగుడిలో కొలువైన దైవానికే కాదు ... ఇంట్లోని పూజా మందిరంలో నెలవైన దైవానికి కూడా నైవేద్యం పెట్టవలసిందే. చేసేది నిత్యపూజ అయినా విశేష పుణ్యతిథుల్లో చేసే ప్రత్యేక పూజే అయినా నైవేద్యం తప్పనిసరిగా సమర్పించవలసిందే. దైవానికి ఎలాంటి లోటూ జరగకూడదనే ఉద్దేశంతో, వివిధ రకాల నైవేద్యాలను తయారు చేస్తారు. అయితే వాటిలో ప్రధానమైనది నైవేద్యం సమర్పించడం. ఇది ప్రక్రియ చాలా ముఖ్యమైన మరియు దేవుని క్రుప పూర్తిగా దక్కే మార్గం. అందుకే ఇక్కడ మనం తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాము. ఇలాంటి తప్పలు మరెప్పుడూ చేయకుండా రూటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కిద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ను చదవండి.  

నైవేద్యం ఎప్పుడూ వెండి, బంగారం, లేదా రాగి పాత్రల్లోనే పెట్టాలి. అలాగే నైవేద్యం ఎప్పుడు కూడా ప్లాస్టిక్, మరియు స్టీల్, లేదా గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు. నైవేద్యం ఎప్పుడు కూడా వేడిగా అస్సలు ఉండరాదు. అలా ఉంటే అది మహా పాపమే అవుతుంది. అప్పటికప్పుడు సిద్ధం చేసినవి చాలా వేడిగా వుంటాయి కనుక వాటిని నైవేద్యం పెట్టకూడదని అంటోంది. నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడూ మధ్యలో నీళ్ళు చల్లుతూ ఉండాలి. నైవేద్యం ఎప్పుడు కూడా చేసింది చేసినట్టుగా పెట్టాలి. కానీ దేవుడు కోసం విడిగా పెడితే అది మంచిది కాదు. ఈ నేపథ్యంలో కొంతమంది ముందుగానే నైవేద్యాలను తయారుచేసి పెట్టుకుంటే, మరికొందరు అప్పటికప్పుడు సిద్ధంచేసి పెడుతుంటారు. అయితే ఈ రెండు విధానాలు కూడా సరైనవికావని శాస్త్రం చెబుతోంది. బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదు.

అలాగే నిలవ ఉన్నవీ, పులిసిపోయినవన్నీ అయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు. అలాగే అతి పులుపు ... అతికారం గల నైవేద్యాలను కూడా దైవానికి సమర్పించరాదని చెబుతోంది. తమ సొంత ఇంట్లోనూ, తమ సొంత ఆఫీసులోనూ నైవేద్యాన్ని తాము (గ్రుహిణి, గ్రుహస్తుడు లేదా య.మానుడు , యజమానురాలు )మాత్రమే స్వయంగా గానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు గానీ సమర్పించాలి. ఇతరులు పనికిరారు .

మరింత సమాచారం తెలుసుకోండి: