ఎండాకాలం వచ్చేసింది.అసలు ఎక్కడలేని భరించలేని ఉక్కపోతని తెచ్చేసింది.ఎండ వలన జనాలు చాలా తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. వారికి ఛాన్స్ దొరికితే చాలు..ఫ్యాన్, కూలర్, ఏసీలలో సేద తీరుతున్నారు.అయితే ఈ వేసవి కాలంలో మీరు కూడా అనువైన కూలర్ లేదా ఏసీని కొనుగోలు చేసేందుకు ఖచ్చితంగా కొంచెం ఎక్కువ బడ్జెట్ ని పెట్టాల్సి వస్తుంది. అయితే మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరకే ఓ అద్భుతమైన కూలింగ్ ఫ్యాన్‌ను మీకోసం ఇప్పుడు దొరుకుతుంది. దాని ఫీచర్లు కనుక చూస్తే కచ్చితంగా మీకు నచ్చుతుంది. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం..ఇక ఈ పోర్టబుల్ కూలింగ్ ఫ్యాన్ ని మీరు ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు, నచ్చిన చోట ఎక్కడైనా పెట్టొచ్చు.. ఇంకా ఎక్కువసేపు చల్లటి గాలిని ఆస్వాదించేందుకు దీన్ని మీ మంచం పక్కనా లేదా దిండుపైనా కూడా పెట్టుకోవచ్చు. లంచ్ బాక్స్ లాగా దీని బరువు కూడా చాలా తక్కువ. సింఫొనీ(Symphony) అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఈ కూలింగ్ ఫ్యాన్ మనకు అందుబాటులో ఉంది.


ఇక దీని ధర రూ. 3,999 కాగా.. 33 శాతం తగ్గింపుతో కేవలం రూ. 2,699కే ఈ ఫ్యాన్ లభిస్తోంది. ఇంకా ఇంత మొత్తం ఒకేసారి కట్టలేకపోతే.. ఈఎంఐలలో కూడా ఈ ఫ్యాన్ ని మీరు తీసుకోవచ్చు.ఇక ఈ పోర్టబుల్ కూలింగ్ ఫ్యాన్‌లో 3-వింగ్ స్పీడ్ ఫ్యాన్, ఎల్ఈడీ టచ్ ప్యానల్ లు ఫిక్స్ చేయబడి ఉన్నాయి. ఈ ఫ్యాన్ కేవలం 5 వాట్‌ల ఎనర్జీ మాత్రమే తీసుకుంటుంది. ఇంకా అలాగే 40 డెసిబల్స్ కంటే తక్కువ సౌండ్ ని ఇస్తుంది. మీరు దీన్ని  చదువుకునే సమయంలో లేదా నిద్రపోయే సమయంలో ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఈ కూలింగ్ ఫ్యాన్‌లో ఉన్న వాటర్ ట్యాంక్‌లో మీరు ఐస్ క్యూబ్‌లు లేదా వాటర్ ని కూడా వేయొచ్చు.ఇక ఈ కూలింగ్ ఫ్యాన్ ఎలా పని చేస్తుందంటే.. వాటర్ ట్యాంక్‌లో మీరు ఐస్ క్యూబ్ లేదా వాటర్‌ను వేసిన తర్వాత 3 నుంచి 5 నిమిషాల దాకా వేచి ఉండండి.. ఇక ఒక్కసారి ఆ కూలింగ్ ఫ్యాన్ ప్యాడ్స్‌కు తేమ చేరిన తర్వాత.. యూఎస్‌బీ ద్వారా ప్లగ్‌కు కనెక్ట్ చేసి పవర్ స్విచ్ ని నొక్కండి.చల్లటి గాలిని మీరు ఆస్వాదించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: