జబర్దస్త్ అవినాష్ కూడా బాగా పాపులర్ అయ్యాడు..ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాడు. బిగ్ బాస్ షో ద్వారా అవినాష్ బాగానే సంపాదించాడు. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కూడా ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోగలుగుతున్నాడు. ఈ మధ్యకాలంలో అవినాష్ నాలుగు సినిమాలను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ మా కామెడీ షో లు చేయడానికి ఒప్పుకున్నాడు..అయితే ఇప్పటివరకు తను చేసిన కామెడీ షో లలో కన్నా బిగ్ బాస్ లో మాత్రం కాస్త ఎక్కువగా కామెడీతో ఆకట్టుకున్నాడు..