తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె హైదరాబాద్ ఎయిర్ పోర్టులో నన్ను చూసి అందరూ అఖిల్ ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారు చెప్పుకొచ్చింది.అలా కామెంట్ చేయడం పై స్పందించిన మోనాల్ గతంలో నన్ను అసలు ఎవరు గుర్తు పెట్టేవారు కాదు. సినిమాలు చేసిన పెద్ద గా కలిసిరాలేదు. ఇప్పుడు మాత్రం అందరూ గుర్తు పట్టడంతో పాటుగా అఖిల్ ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారు అంటూ మోనాల్ చెప్పు కొచ్చింది.